మీరు తినే ఆహారం రుచి పెర‌గాలంటే ఇలా చేయండి..!

పోషకాహార విలువలు కల ఆహార పదార్ధాలు సాధారణంగా రుచిగా వుండవు. తక్కువ కొవ్వు కల పదార్ధాలు పోషకాహారం కలవైనప్పటికి మనం వాటిని తినకుండా ఏదో కారణాలు చెప్పి తప్పించేస్తుంటాం. కనుక పోషకాహార విలువలు కల పదార్ధాలను మరింత రుచికరంగా ఏ రకంగా చేసుకొని లబ్ది పొందవచ్చో చూద్దాం. తినే పదార్ధాలకు మంచి రుచి రావడానికి కొన్ని మంచి మసాలా దినుసులు వాడండి. చాలామంది డైట్ ఆహారమంటే చప్పగా వుంటుందంటారు. కనుక కొద్దిపాటి మసాలా తగిలిస్తే అదే బాగుంటుంది. … Read more