Foods For Depression : డిప్రెష‌న్‌తో స‌త‌మ‌తం అవుతున్నారా.. వీటిని తింటే డిప్రెష‌న్ మాయం అవుతుంది..!

Foods For Depression : ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం. ఈ పోటీ ప్ర‌పంచంలో నెట్టుకు రావాలంటే.. మ‌న‌మూ అంతే వేగంగా ముందుకు సాగాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో అనేక సంద‌ర్భాల్లో మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌కు మ‌నం గుర‌వుతున్నాం. దీంతో కొంద‌రికి డిప్రెష‌న్ కూడా వ‌స్తోంది. ఈ స్థితికి చేరుకున్న వారిలో కొంద‌రు బ‌ల‌వంతంగా ప్రాణాల‌ను తీసుకుంటున్నారు. అయితే అలాంటి స్థితికి రాకుండా ఉండాల‌న్నా.. నిత్యం ఎలాంటి టెన్ష‌న్లు లేకుండా హాయిగా జీవించాల‌న్నా.. కింద … Read more