పాదాలకు మర్దనా (ఫుట్ మసాజ్) చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..!
మసాజ్‌కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పలు రకాల నూనెలను ఉపయోగించి శరీరానికి మర్దనా చేసి తరువాత స్నానం చేయాలి. ఇలా వారంలో 1, 2 సార్లు చేసినా చాలు, ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. పంచకర్మ వంటి థెరపీల్లోనూ మసాజ్‌లకు ప్రాధాన్యతను కల్పించారు. అయితే శరీరంతోపాటు పాదాలకు కూడా అప్పుడప్పుడు మసాజ్‌లు చేయాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని పలు అవయవాలకు అనుసంధానం అయ్యే నాడులు పాదాల్లో … Read more









