దంప‌తులిద్ద‌రూ ఒక‌రికొక‌రు మ‌సాజ్ చేసుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా..?

ప‌ని ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా అల‌సి సొల‌సిన శ‌రీరానికి మ‌సాజ్ చేస్తే దాంతో ఎంతో రిలాక్స్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వ‌డ‌మే కాదు, చ‌క్క‌ని నిద్ర వ‌స్తుంది. శ‌రీరానికి హాయిగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా మ‌సాజ్ చేసుకోవాలంటే ఏదైనా స్పా ద‌గ్గ‌రికో, మ‌సాజ్ సెంట‌ర్ కో వెళ్లాలి. కానీ… అలా కాకుండా భార్యా భ‌ర్త‌ల‌యితే వారిద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ఎంచ‌క్కా మ‌సాజ్ చేసుకోవ‌చ్చు. అలా చేసుకోవ‌డం … Read more

పాదాల‌కు మ‌ర్ద‌నా (ఫుట్ మ‌సాజ్) చేయ‌డం వ‌ల్ల కలిగే ప్ర‌యోజ‌నాలు..!

మ‌సాజ్‌కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ప‌లు ర‌కాల నూనెల‌ను ఉప‌యోగించి శ‌రీరానికి మ‌ర్ద‌నా చేసి త‌రువాత స్నానం చేయాలి. ఇలా వారంలో 1, 2 సార్లు చేసినా చాలు, ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. పంచ‌క‌ర్మ వంటి థెర‌పీల్లోనూ మ‌సాజ్‌ల‌కు ప్రాధాన్య‌తను క‌ల్పించారు. అయితే శ‌రీరంతోపాటు పాదాల‌కు కూడా అప్పుడ‌ప్పుడు మ‌సాజ్‌లు చేయాలి. దీని వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని ప‌లు అవ‌య‌వాల‌కు అనుసంధానం అయ్యే నాడులు పాదాల్లో … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను అందించే.. 5 ఉత్త‌మ‌మైన మసాజ్ ఆయిల్స్‌..!

శ‌రీరానికి మ‌సాజ్ చేయ‌డం అనే ప్ర‌క్రియ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా దీన్ని ఉప‌యోగిస్తున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డానికి ఆయుర్వేదంలో కొన్ని క్రియ‌ల‌లో భాగంగా శ‌రీరానికి మ‌సాజ్ చేస్తారు. మ‌సాజ్ అనేది 200 ఏళ్ల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇక శ‌రీరానికి నూనెతో మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిని పొందుతుంది. … Read more