రూ.10వేల పెట్టుబడితో.. నెలకు రూ.72వేలు సంపాదించి పెట్టే చక్కని బిజినెస్..!
మనకు తినేందుకు అనేక రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒకటి. వీటిని చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిని తయారు చేసి విక్రయించడం ద్వారా ఎవరైనా సరే.. చక్కని స్వయం ఉపాధిని సొంతంగా కల్పించుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్‌లో నెల నెలా రూ.వేలల్లో సంపాదించుకోవచ్చు. మరి ఈ బిజినెస్ ఎలా చేయాలి..? అందుకు ఏమేం అవసరం అవుతాయి..? ఎంత పెట్టుబడి పెట్టాలి..? … Read more









