అతి మూత్ర స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

నేటి సమాజంలో చాలా మంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులు ఈ సమస్యను ఎదుర్కొనేవారు. తాజాగా ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ పట్టుకుని పీడిస్తోంది. మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ ఉండదు. దీంతో అసంకల్పితంగా మూత్రవిసర్జన అనుభూతి కలుగుతుంది. అయితే ఇది జీవనశైలి సమస్యగా మారవచ్చు. మనరోజువారీ పనులకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల సామాజిక సంబంధాలు కూడా … Read more

Frequent Urination : అతి మూత్ర వ్యాధితో బాధ పడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. వెంటనే తగ్గుతుంది..!

Frequent Urination : చాలామంది అతిమూత్ర వ్యాధితో బాధపడుతుంటారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగిన మొదట్లో ఆ మందుల వల్ల తగ్గినట్లు కనిపించినా ఆ తర్వాత యథాప్రకారం మూత్రం వస్తూనే ఉంటుంది. మూత్రాశయం నిండిన విషయం నాడుల ద్వారా మెదడుకు చేరుతుంది. అప్పుడు మనకు టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుంది. దీనిని మనం కంట్రోల్ చేయలేం. అయితే ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో దగ్గినా, తుమ్మినా మూత్రం … Read more

Frequent Urination : మూత్ర విస‌ర్జ‌న మ‌రీ ఎక్కువ‌గా చేస్తున్నారా ? అయితే అందుకు కార‌ణాలు ఇవే..!

Frequent Urination : మ‌న శ‌రీరంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌తోపాటు మ‌నం తినే ఆహారాలు.. తాగే ద్ర‌వాల కార‌ణంగా మ‌న శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఉత్ప‌త్తి అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌లం, చెమ‌ట‌, మూత్ర విస‌ర్జ‌న ద్వారా ఆ వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతుంటాయి. ఇది నిరంత‌రం జ‌రిగే ప్ర‌క్రియ‌. ఇందుకు గాను మ‌న శ‌రీరం రోజుకు 24 గంట‌లూ శ్ర‌మిస్తుంటుంది. అయితే కొంద‌రికి మూత్రం ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా ఎక్కువ సార్లు మూత్ర … Read more