మీ ఫ్రిడ్జ్ డోర్‌కి ఉండే రబ్బ‌ర్ మురికి ప‌ట్టిందా.. అయితే ఇలా క్లీన్ చేయండి..

ఇంట్లో ఉన్న అన్ని వస్తువులని కూడా మనం తరచూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మురికిగా మారిపోతాయి. ఏదైనా వస్తువు మురికిగా మారిపోతే వాటిని ఉపయోగించడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక ఇన్ఫెక్షన్స్ దీని వలన సోకుతూ ఉంటాయి ఈరోజుల్లో అందరి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిజ్ లో మనం ఆహార పదార్థాలని నిల్వ చేసుకుంటూ ఉంటాము. అందుకని ఫ్రిడ్జ్ ని ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్ శుభ్రంగా లేకపోతే వివిధ … Read more