స్టూడెంట్ నెంబర్ 1 హీరోయిన్ గజాలా గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే?
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద మాయ ప్రపంచం. ఇక్కడికి వచ్చాక అవకాశాలు వచ్చేదాకా ఒక బాధ వచ్చాక మరొక బాధ అన్నట్లు ఉంటుంది. తెర పైన నటించే వాళ్ళను మనం గుర్తుపెట్టుకుంటాం. వాళ్లలో కొందరు ఓవర్ నైట్ స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలా ఒక సినిమాతో ఎంతో పేరు తెచ్చుకోవడమే కాక.. దానిని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు … Read more









