Gajjela Sound : రాత్రి పూట గజ్జెల శబ్దం వినిపిస్తుందా.. అయితే ఏం జరుగుతుంది..?
Gajjela Sound : రాత్రి పూట నిద్రపోయిన తర్వాత మనకి కలలు వస్తూ ఉంటాయి. అలానే కొన్ని రకాల శబ్దాలు కూడా వినపడుతూ ఉంటాయి. రాత్రిపూట గజ్జల శబ్దం విన్పడితే ఎవరికి అయినా ఎంతో భయం వేస్తుంది. ఇదంతా పక్కన పెడితే రాత్రిపూట గజ్జల శబ్దం వినపడితే మంచిదా కాదా అనే విషయాన్నే ఈరోజు తెలుసుకుందాం. రాత్రిపూట గజ్జల శబ్దం వినపడితే మంచిదా కాదా అనే దాని గురించి పండితులు వివరించారు. అర్ధరాత్రి 12 గంటల నుండి … Read more









