గంబూసియా చేపలు అంటే ఏమిటో తెలుసా ? దోమలను ఎలా అంతం చేస్తాయంటే ?
వర్షాకాలం సీజన్ లో సహజంగానే దోమలు విజృంభిస్తుంటాయి. ఈ సీజన్‌లో దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియాతోపాటు విష జ్వరాలు ప్రబలుతుంటాయి. అందుకనే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది దోమల సంఖ్యను నియంత్రించేందుకు, వాటిని నాశనం చేసేందుకు ఈ సీజన్‌లో చెరువులు, చిన్న చిన్న కుంటల్లో, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబూసియా చేపలను వదులుతుంటారు. అయితే వీటి గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గంబూసియా చేపలు దోమల్లాగే తక్కువ నీరు నిల్వ … Read more









