Ganga Jalam : ఇంట్లో గంగాజలం ఉందా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
Ganga Jalam : హిందువులు గంగాజలాన్ని ఎంతో పవిత్రమైన జలంగా భావిస్తారు. ఈ క్రమంలోనే గంగానదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తుంటారు. అలాగే గంగాజలం ఇంటిలో ఉంచుకోవడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయని భావిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు. మరి గంగాజలం ఇంట్లో ఉన్న సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందామా. గంగా జలాన్ని మన … Read more









