Gangotri Movie : గంగోత్రి సినిమా బ‌న్నీ క‌న్నా ముందు ఆ మెగా హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.. అత‌ను ఎవ‌రో తెలుసా..?

Gangotri Movie : టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు పుష్ప సినిమాతో ఏ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌న్నీకి బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. బన్నీ ఇప్పుడు ఇంత స్టార్ అయ్యాడు అంటే అందుకు ఇన్‌స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అల్లు అర్జున్ లో నటుడిని ప్రోత్సహించింది చిరంజీవి … Read more