ఆవనూనెను వెల్లుల్లితో కలిపి అప్లై చేయడం వల్ల ఈ వ్యాధులు దూరం..!
ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకే దీనికి అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో దాని పై దృష్టి సారిస్తున్నారు. వంటకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్ ఉన్నాయి. ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు … Read more









