హిందూ పురాణాల్లో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు నిషేదించారో తెలుసా.?
ప్రపంచంలో ఎన్నో మతాలు, ఒక్కో మతం ఒకో పద్ధతి. అయితే తిండి విషయంలో మన దేశంలో కొన్ని పదార్థాలను తినడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్దం. బ్రహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకు తెలుసు…అయితే వాస్తవానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ సాంప్రదాయం ప్రకారం కొందరికి నిషిద్దమట. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది తమ భోజనంలో మాంసాన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని … Read more









