సాధార‌ణ వెల్లుల్లి కన్నా మొల‌కెత్తిన వెల్లుల్లిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయ‌ట‌..!

ఇంట్లో నిల్వ చేసిన వెల్లుల్లిపాయ‌లు మొల‌కెత్తాయా..? ప‌నికి రావ‌ని వాటిని పారేస్తున్నారా..? అయితే ఆగండి..! ఎందుకంటే సాధార‌ణ వెల్లుల్లి క‌న్నా మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్లోనే చాలా పోష‌కాలు ఉంటాయ‌ట‌. ప‌లువురు సైంటిస్టులు చేసిన ప‌రిశోధ‌నలో ఈ విషయం వెల్ల‌డైంది. ఇంత‌కీ మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల‌తో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల్లో సాధార‌ణం క‌న్నా ఓ మోస్త‌రు ఎక్కువ‌గానే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. మొల‌కెత్తుతున్న వాటిలో మెటాబొలెట్స్ అనేవి ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. … Read more