గ‌వ్వ‌ల‌తో ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

ఇంట్లో సుఖ, శాంతులు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి..అందుకే మహిళలు ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అమ్మవారిని పూజించే సమయంలో చాలా చాలా వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో గవ్వలు కూడా ఒకటి.గవ్వలు, లక్ష్మిదేవి సముద్రం నుండి జన్మించారని నమ్ముతారు..తంత్ర శాస్త్రంలో.. గవ్వలను లక్ష్మీ దేవితో అనుసంధానించడం కనిపిస్తుంది. గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి. గవ్వలతో అనేక రకాల నివారణలు కూడా చేయవచ్చు. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో సుఖ శాంతి … Read more

గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం అని ఎందుకు భావిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గవ్వలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సముద్రగర్భం నుంచి బయటపడిన ఈ గవ్వలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు గవ్వలను పూజా సమయంలో ఉపయోగించి పూజలు చేస్తుంటారు. మరికొందరు వివిధ కార్యక్రమాలలో గవ్వలను ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా గవ్వలకు ఎందుకంత ప్రాధాన్యత కల్పించారు, గవ్వలను లక్ష్మీ దేవి స్వరూపం అని ఎందుకు భావిస్తారో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మథనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి … Read more