Geetanjali Girija : గీతాంజ‌లి హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో చూస్తే షాక‌వుతారు..!

Geetanjali Girija : మేలిమి ముత్యాల్లాంటి సినిమాలు తీస్తూ దేశం గ‌ర్వించద‌గ్గ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మ‌ణిర‌త్నం. ఆయ‌న త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు తెర‌కెక్కించారు. నాయకుడు, రోజా, బొంబాయి వంటి చిత్రాలు కేవలం తమిళంలో మాత్రమే కాక తెలుగులోకి డబ్‌ అయి భారీ విజయం సాధించాయి. మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం గీతాంజలి కాగా, ఈ సినిమా . నాగార్జున సినీ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిలిచింది. సాధారణంగా … Read more