మీరు జనరిక్ మందులను వాడుతున్నారా..? లేదా..?
ప్రజల అవగాహనా రాహిత్యం, వైద్యుల ప్రోత్సహం.. వెరసి చవకగా లభించే జనరిక్ మందులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. వేలకు వేలు ఖర్చుచేసి మరీ ఖరీదైన మందులు కొంటున్నారు. అతి తక్కువ ధరకు ఔషధాలను అందించే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని మన దేశంతో పాటు చైనా తదితర దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నారు. మూడు రకాల్లో ఉత్పత్తి అయ్యే ఈ మందుల్లో మొదటి రకం ప్రభుత్వ దవాఖానాలు, వైద్య సంస్థలలో మాత్రమే … Read more









