షుగ‌ర్ వ‌చ్చిన గ‌ర్భిణీలు త‌ప్ప‌నిస‌రిగా ఈ జాగ్రత్త‌ల‌ను పాటించాలి..!

గర్భిణీ మహిళలలో షుగర్ వ్యాధి తాత్కాలికమే. జీవితమంతా వుండేది కాదు. సరిగ్గా చర్యలు చేపట్టకపోతే, పిండం ఎదుగుదలకు హాని కలిగిస్తుంది. గర్భవతి మహిళ డయాబెటీస్ చిహ్నాలు చూపితే దీనినే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఈ సమయంలో గర్భవతి మహిళ రక్తంలో అధిక గ్లూకోజు కలిగి వుంటుంది. స్కానింగ్ లో తెలుస్తుంది. గర్భవతులకు ఈ రకంగా డయాబనెటీస్ ఎందుకు వస్తుందనేది నేటికి చిక్కుముడిగానే వుంది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం వున్నట్లు పరిశోధనలలో తేలింది. గర్భవతి దశలో ఉత్పత్తి చేసే … Read more