ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం !
వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే ఆ హాయే వేరు. అయితే నీళ్లు కాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది గ్యాస్ స్టవ్ వాడితే, మరికొంతమంది వాటర్ హీటర్ తో నీళ్లు వేడి చేసుకుంటారు. ఇంకొందరేమో గీజర్ ఉపయోగిస్తారు. ఈమధ్య చాలామంది ఇళ్లలో గీజర్ ఉపయోగిస్తున్నారు. గీజర్ ద్వారా నీళ్లు క్షణాలలో మరిగిపోతాయి. అయితే గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు … Read more









