Ghajini : గజిని సినిమాను అంతమంది మిస్ చేసుకున్నారా..?
Ghajini : హీరో సూర్య గజిని సినిమాకు ముందు ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ వాటిలో ఏమాత్రం పేరు సంపాదించుకోలేదు. గజిని సినిమాతో ఆయన స్టార్‌డమ్ ఎక్కడికో ఎదిగిపోయింది. అలా ఈ సినిమా ఆయనకు ఎంతో క్రేజ్ సంపాదించి పెట్టిందని చెప్పవచ్చు. ఇలాంటి గజినీ సినిమాని దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తిరుగులేని విధంగా తెరకెక్కించి అద్భుతమైన విజయం సాధించాడు. మరి అలాంటి గజిని సినిమా కథ వెనుక అనేక ట్విస్టులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఒక ఇంగ్లీష్ సినిమా … Read more









