గజినీ సినిమాను ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!!
మురుగదాస్ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య హీరోగా 2005లో విడుదలైన గజినీ మూవీ తమిళంతో పాటు తెలుగులోను సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ఇటు హీరో సూర్యను, అటు మురగదాస్ ను సౌత్ అంతట బాగా పాపులర్ చేసింది. ఈ చిత్రానికి సూర్య అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ గజినీ మూవీని ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ లోనే ఒక క్లాసిక్ మూవీ గా నిలబెట్టాయి. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు … Read more









