గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో పాటలో బూతు ఉందన్న ఎస్పీ బాలు.. అందులో అర్థం ఏమిటి..?
స్వర్గీయ బాలు ఏ ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్య చేసారో తెలియదు, కానీ కమర్షియల్ సినిమాలు అన్నాకా అలాంటి ద్వంద్వార్థ పాటలు, సంభాషణలు అత్యంత సహజం.. అదొక ఫార్ములా అని చెప్పవచ్చు.. ఎందుకంటే 80-90 దశకాల్లో సినిమాలు ఎంత ప్లాప్ అయినా సరే థియేటర్ లో ఎక్కువగా ఆదరించింది బి, సీ క్లాస్ ప్రేక్షకులు మాత్రమే.. వారిని ఉర్రూతలూగించడానికి అటువంటి ఫార్ములాలు తప్పనిసరి.. ఇక ఈ పాట విషయానికి వస్తే రాజ్-కోటి సంగీత ద్వయం స్వరాలు అందించారు.. బావ-బావమరిది … Read more









