Ghee In Belly Button : నెయ్యిని ఎప్పుడైనా బొడ్డులో వేసి చూశారా.. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా..?
Ghee In Belly Button : నెయ్యి వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నెయ్యిని రోజూ తినడం వల్ల మనం ఎన్నో పోషకాలను పొందవచ్చు. శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. క్యాలరీలు పెరుగుతాయన్న భయం కారణంగా నెయ్యిని మనలో చాలా మంది తినరు. కానీ ఆయుర్వేదం ప్రకారం నెయ్యిని వాడడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. దీన్ని వైద్యంలో ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని లోపలికి తీసుకోవడమే కాదు.. బొడ్డులోనూ వేయవచ్చు. అవును.. … Read more









