Giribabu Son Bosubabu : చిరంజీవి వల్లనే గిరిబాబు కొడుకు కెరీర్ దెబ్బతిందా.. అసలు నిజం ఏంటి..?
Giribabu Son Bosubabu : తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది నటీనటులు తమ ప్రదర్శనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. వారిలో గిరిబాబు కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన మూడు తరాల నటులతో కలిసి నటించి మెప్పించారు. ఈ తరం హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలతో పనిచేయలేదు, కానీ విజయ దేవరకొండతో కలిసి నటించారు. గిరిబాబు పెద్ద కుమారుడు రఘుబాబు మంచి నటుడు , … Read more









