మేక నల్లీలు తినొచ్చా? నల్లి బొక్క తింటే ఏమవుతుంది..?
ఇప్పుడు వాటికి ఉన్న డిమాండ్ మాములుగా లేదు. రోజూ తినొచ్చు. బలగం సినిమా చూశారా? నల్లీ బొక్క వేయలేదని అల్లుడు అలిగి అత్తగారింటికి ఏళ్ల తరబడి వెళ్ళడు. నల్లీ అంటే ఎముకలో ఉండే మూలుగ లేదా మజ్జ. దీనిని bone marrow అంటారు. ఇది రుచిగా వుంటుంది. ఇది dark maroon color లో ఉంటుంది. ఎముక( ఘనాస్థి) లోపల రక్తం తయారవుతుంది.మనం తినే రుచికరమైన మెత్తని మజ్జలో రక్త కణాలు చాలా చాలా ఉంటాయి. నల్లీ … Read more









