ఏయే తరహా దేవుళ్ల విగ్రహాలు, పటాలను ఇంట్లో పెట్టుకోకూడదో తెలుసా..?
హిందువులు తమ అభిరుచులు, విశ్వాసాలకు అనుగుణంగా తమకిష్టమైన దేవుళ్లు, దేవతల విగ్రహాలు, చిత్రపటాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తారన్న సంగతి తెలిసిందే. అలా చేయడం వల్ల తమ ఇష్టదైవం అనుగ్రహించి తాము కోరిన కోర్కెలను వారు తీరుస్తారని భక్తుల నమ్మకం. అయితే అంత వరకు కరెక్టే, కానీ మీకు తెలుసా..? పలు రకాల దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలను మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదట. అవును, మీరు విన్నది కరెక్టే. మరి ఏయే రకాలకు చెందిన విగ్రహాలు, పటాలను ఇంట్లో పెట్టుకోకూడదో … Read more









