God Photos And Idols : ఇంట్లో పాడైపోయిన, విరిగిపోయిన దేవుళ్ల విగ్రహాలు, ఫొటోలు ఉంటే.. ఏం చేయాలి..?
God Photos And Idols : ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం ఉంటుంది. చాలామందికి పూజకి సంబంధించిన విషయాలలో సందేహాలు ఉంటాయి. అటువంటి సందేహాలను తీర్చుకుంటే పాపం కలగకుండా సరిగ్గా పనిని పూర్తి చేయొచ్చు. చాలా మంది ఇళ్లల్లో పాత దేవుడు ఫోటోలు, పాడైపోయిన విగ్రహాలు వంటివి ఉంటాయి. వాటిని ఏం చేయాలో తెలీదు. ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. అటువంటప్పుడు వాటిని ఏం చేయాలి..? వాటిని పారేస్తే పాపం కదా.. మరి ఏం చేస్తే మంచిది అనే … Read more









