పెళ్లి కాని అమ్మాయిలు ఇలా చేస్తే వెంటనే వివాహం అవుతుంది..
కొన్ని దోషాల వల్లే పెళ్ళిళ్ళు ఆగి పోతున్నాయని నిపుణులు అంటున్నారు..వాళ్ళకు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా సెట్ అవ్వవు..అలాంటి యువతులు కొన్ని పూజలను ప్రత్యేకంగా చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు అంటున్నారు.. ఇక ఆలస్యం లేకుండా అవేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదా దేవి మానవులకు కాక దేవుడైన రంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది. విష్ణు చిత్తుల వారు ప్రతిరోజూ స్వామివారికి పూల మాలలు అలంకరణగా తీసుకోని … Read more









