గోదానం చేస్తే ఎంత‌టి పుణ్యం క‌లుగుతుందో తెలుసా..?

గోదానం.. ఏ కార్యమైనా విశేషంగా చెప్పేది గోదానం చేయమని. గృహప్రవేశాలు, శుభకార్యాలు, వివాహం ఇవేకాకుండా పితృకార్యాలలో కూడా ప్రధానంగా చేసే దానం గోదానం. గోదాన ప్రాధాన్యాన్ని భీష్మ పితామహుడు గోదాన విశిష్టతను ధర్మరాజుకు తెలియజేశాడు. ఆ విషయాలు తెలుసుకుందాం… కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే మహర్షి వుండేవాడు. నిత్యం శాస్త్రవచనం ప్రకారం జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు తన కుమారుడైన నాచికేతుడిని పిలిచి నదీ తీరంలో వున్న సమిధలు, దర్భలను తీసుకురమ్మని ఆదేశించాడు. నదీ తీరానికెళ్లిన నాచికేతుడికి … Read more

Godanam : గోదానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి గొప్ప ఫ‌లితం ఉంటుందో తెలుసా..?

Godanam : పూజ‌లు లేదా ఇత‌ర కార్యాల స‌మ‌యంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే దానాలు చేస్తుంటారు. కొంద‌రు బ్రాహ్మ‌ణుల‌కు దానం చేస్తారు. ఇలా చేస్తే గ్ర‌హ దోషాలు తొల‌గిపోతాయి. ఇక ఇవే కాకుండా ప‌లు దానాలు కూడా ఇత‌రుల‌కు చేయ‌వ‌చ్చు. పూజ‌లు, పుణ్య కార్యాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా ఈ దానాలు చేస్తుంటారు. దీంతో భిన్న ర‌కాల ఫ‌లితాలు క‌లుగుతాయి. అయితే ఆయా దానాల్లో గోదానం కూడా ఒక‌టి. గోదానం చేయ‌డం వ‌ల్ల ఎంతో గొప్ప ఫ‌లితం … Read more