Gold In Dream : మీకు క‌ల‌లో బంగారం క‌నిపించిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Gold In Dream : సాధార‌ణంగా మ‌న‌కు రోజూ క‌ల‌లు వ‌స్తుంటాయి. క‌ల‌ల్లో ఎన్నో క‌నిపిస్తుంటాయి. కొంద‌రికి చ‌నిపోయిన త‌మ బంధువులు, కుటుంబ స‌భ్యులు, పెద్ద‌లు క‌ల‌లో వ‌స్తుంటారు. కొంద‌రికి పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు పాతాళంలో ప‌డిపోయిన‌ట్లు క‌ల‌లు కంటుంటారు. అయితే మ‌న‌కు వ‌చ్చే ప్ర‌తి క‌ల‌కు ఒక అర్థం ఉంటుందని స్వ‌ప్న‌శాస్త్రం చెబుతోంది. ఆ శాస్త్రం ప్ర‌కారం మ‌న‌కు వ‌చ్చే క‌ల‌ల‌ను బ‌ట్టి మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంద‌నేది ముందుగానే మ‌నం తెలుసుకోవ‌చ్చు. ఇక క‌ల‌లో … Read more