మహిళలు కాళ్లకు బంగారు పట్టీలు ఎందుకు ధరించకూడదో తెలుసా?
మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం స్త్రీలు పట్టీలు ధరించడం ఒక ఆచారంగా వస్తుంది. పాప పుట్టగానే తన కాళ్లకు పట్టీలు తొడగడం ఆనవాయితీ.ఈ విధంగా చిన్నారి కాళ్లకు వెండి పట్టీలను ధరించి ఘల్లుఘల్లున మన ఇంట్లో తిరిగితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో నడుస్తోందని భావిస్తారు. అదేవిధంగా పెళ్లి తర్వాత అమ్మాయిలకు కాలి వేళ్ళకు మెట్టెలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే చాలామంది కాళ్లకు వెండి పట్టీలను మాత్రమే ధరిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరికి బంగారు పట్టీలు … Read more









