200 అడుగుల ఎత్తులో గాలి గోపురాలు ఉన్న ఆలయం ఇది.. ఎక్కడ ఉందంటే..?
గొల్లల మామిడాడ.. ఈ గ్రామాన్ని గోపురాల మామిడాడ అని కూడా అంటారు. ఈ గ్రామాన తెలుగు నాట సూర్య దేవాలయము, రామాలయం ఉన్నాయి. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అన్న గ్రామంలో ఈ ఆలయం ఉంది. మామిడాడ రామాలయంలో రెండు గాలి గోపురాలు ఉన్నాయి. అవి రెండూ కూడా ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఈ రెండు తూర్పు, పడమర దిక్కులలో ఎదురెదురుగా ఉంటాయి. దీనిలోమొదటిది 1950వ సంవత్సరంలో … Read more









