రోజూ ఒక ఉసిరికాయ‌ను తింటే ఈ 10 ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

చ‌లికాలం మొద‌లైందంటే చాలు మ‌న‌కు సీజ‌న‌ల్ వ్యాధులు పొంచి ఉంటాయి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఇబ్బందులు పెడుతుంటాయి. త‌ర‌చూ శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి అయితే ఈ సీజ‌న్ అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సీజ‌న్‌లో ల‌భించే ఉసిరికాయ‌ల‌ను రోజూ తింటే ఎన్నో ర‌కాల వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా చ‌లికాలంలో రోజుకు 1 ఉసిరికాయ‌ను తింటే 10 ముఖ్య‌మైన వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేదం … Read more