Green Gram For Beauty : పెసలతో ఇలా చేస్తే చాలు.. మీ ముఖం గుర్తు పట్టలేనంతగా మారిపోతుంది..!
Green Gram For Beauty : పెసలను కొందరు ఉడకబెట్టుకుని గుగిళ్లుగా చేసుకుని తింటుంటారు. ఇక కొందరు వాటిని నానబెట్టి, మొలకెత్తించి తింటారు. కొందరు కూర చేసుకుంటారు. అయితే ఎలా తిన్నా.. పెసల వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వాటితో పలు చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతే కాదు, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పెసల వల్ల ముఖానికి సంబంధించి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట కొన్ని పచ్చిపాలను … Read more









