ఈ ఆలయానికి వెళ్తే చాలు.. ఎలాంటి అప్పులు అయినా సరే తీరిపోతాయట..!
ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఈఎంఐ పేరుతో బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు. అప్పులు తీర్చే ఆపదల మొక్కులవాడు ఆ శ్రీనివాసుడు భక్తులకోసం నెలవై ఉన్నాడు. ఈ దేవాలయం దర్శిస్తే చాలు ఎంతటి బాధలనుంచి అయినా విముక్తి పొందవచ్చని ప్రజల నమ్మకం. హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం … Read more









