Gummadi : గుమ్మడి కూతురి పెళ్లికి ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణం ఏంటి..?
Gummadi : గుమ్మడి.. ఈ పేరు ఈ కాలం నాటి వారికి పెద్దగా తెలిపోవచ్చు కాని అప్పటి కాలం వారికి మాత్రం చాలా సుపరిచితం. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు గుమ్మడి. అతి చిన్న వయసులో ఎంతో భారమైన, పరిణితి కి మించిన పాత్రలు ధరించి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.గుమ్మడి నటన జీవితానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణలు గురించి చెప్పాలంటే ఆయన నటించిన అర్ధాంగి సినిమాలో గుమ్మడి కి భార్యగా … Read more









