Gundamma Katha : గుండమ్మ కథ సినిమాను విడుదల చేసేందుకు అప్ప‌ట్లో భ‌య‌ప‌డ్డార‌ట‌.. ఎందుకో తెలుసా..?

Gundamma Katha : ఆనాటి అగ్రనటులు, తెలుగు చిత్రసీమలో రెండు కళ్ళుగా విరాజిల్లిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల‌తోపాటు ఎస్వీ రంగారావు, సూర్యకాంతం వంటి దిగ్గజ నటులు, సావిత్రి, జమున హీరోయిన్స్ గా నటించిన గుండమ్మ కథ మూవీ అంటే ఇప్పటికీ క్రేజే. టీవీలో ఈ సినిమా వస్తుంటే జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ విజయా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మాటలు డివి నరసరాజు రాసారు. అసలు దీన్ని రీమేక్ చేయాలన్న తలంపు కూడా … Read more