పొడ‌ప‌త్రి ఆకు చూర్ణంతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

పొడప‌త్రి మొక్క భార‌త్‌, ఆఫ్రికాతోపాటు ఆస్ట్రేలియాలో ఎక్కువ‌గా పెరుగుతుంది. ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఎన్నో వేల సంవ‌త్స‌రాల నుంచి ఈ మొక్క ఆకుల‌ను ఆయుర్వేద వైద్యంలో ఉప‌యోగిస్తున్నారు. దీని వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. పొడ‌ప‌త్రి మొక్క ఆకుల చూర్ణాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తీపి ప‌దార్థాల‌ను, పిండి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తినేవారు, వాటిని తినాల‌నే … Read more