రాయిలో దాగున్న మనిషి విలువ.. చక్కగా వివరించిన చిట్టి కథ..

ఒకరోజు ఒక మనిషి గురు నానక్ దగ్గరకు వెళ్లి, గురూజీ మనషి బ్రతుకు వెల యెంత? అని అడిగితే ఆయన తన దగ్గర ఉన్న ఓ రాయిని ఆ వ్యక్తికి యిచ్చి దాని వెల ఎంతో కనుక్కొని రమ్మని చెప్పి పంపించారు. ఐతే ఎట్టి పరిస్థితులోను దాన్ని అమ్మరాదని షరతు విధించారు. ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని వెడుతుంటే, ఓ పళ్ల వ్యాపారి ఎదురుగా వచ్చాడు. వ్యాపారి రాయిని చూసి, అది ఇస్తే 12 పళ్లు … Read more