గురు పౌర్ణమి అంటే ఏమిటి..? దాని విశిష్టత ఏమిటి..?
వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం.. ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ… గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం. ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి… ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం … Read more









