తిట్లు అవమానాలు తలచుకుని బాధపడకండి, అవి మీతో రావు, ఎవరు తిట్టారో వారికే చెందుతాయి..!
సన్యాసులు రోజంతా ధ్యానంలోనే ఉంటారు. ఆకలి వేసినప్పుడే భిక్షకు వెళతారు. అలా ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి భిక్షకు వెళ్ళాడు. వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ భిక్ష అడుగుతున్నాడు. మొదటి ఇంట్లో ఇల్లాలు ఏమీ లేవు, వెళ్ళమని చెప్పింది. ఇక రెండో ఇంటికి వెళితే ఆమె ఒక అరటిపండును వేసింది. ఆ అరటిపండు కూడా సగం పాడై ఉంది. ఇక మూడో ఇంటికి వెళ్తే ఆమె గుప్పెడు బియ్యం పోసింది. నాలుగో … Read more









