Hair Loss With Hot Water : వేడి నీటితో తలస్నానం చేస్తున్నారా.. అయితే మీ జుట్టు జాగ్రత్త..!
Hair Loss With Hot Water : చాలామంది జుట్టు రాలిపోతోంది, రాలిపోతోంది అని బాధపడుతుంటారు. కానీ, చేసే పొరపాట్లు మాత్రం మర్చిపోతుంటారు. మన జుట్టు బాగుండాలంటే, మన ఆరోగ్యం కూడా బాగుండాలి అని గుర్తుపెట్టుకోండి. అలానే, ఇంకొన్ని పొరపాట్లు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. వేడినీటితో తలస్నానం చేస్తూ ఉంటారు చాలామంది. వేడి వేడి నీళ్లు ని మనం ఒంటిమీద పోసుకుంటే, చాలా హాయిగా ఉంటుంది. ఎప్పుడైనా, మనకి బాగా చెమట పట్టినప్పుడు ఒక బకెట్ … Read more









