ఉరి శిక్ష పడిన వారిని ఉరి తీసే ముందు ఏం చేస్తారో తెలుసా…?
అత్యంత పాశవిక కేసుల్లో ఖైదీగా ఉన్న వారికి ఉరి శిక్షను అమలు పరుస్తారు . అయితే ఉరి అమలుకు ముందు ఎంచేస్తారో తెలుసా..? జైళ్ల మాన్యువల్ ప్రకారం.. ఖైదీని తెల్లవారుజామునే నిద్ర లేపుతారు. మేల్కొలిపిన 10 నిమిషాల తర్వాత.. స్నానం చేయాల్సిందిగా చెబుతారు. స్నానం చేశాక.. ఎస్పీ, డీఎస్పీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, వైద్యాధికారి నలుగురూ కలిసి ఖైదీ ఉన్న సెల్ వద్దకు చేరుకుంటారు. ఉరి తీయడానికి గల కారణాలు ఖైదీకి తెలుపుతూ తమ వద్దనున్న వారంట్‌ను చదివి … Read more









