హన్సిక భర్త ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!
యాపిల్ భామ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన హన్సిక మోత్వాని మంచి మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులని అలరించింది. టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక మోత్వాని పెళ్లి కూడా చేసుకుంది. జైపూర్ కోటలో వివాహం చేసుకుంది. అయితే ఎప్పుడైతే హన్సిక తనకు కాబోయే భర్త ఫొటోలు షేర్ చేసిందో ఇక అప్పటి నుండి సోహెల్ ఏం … Read more









