మంగ‌ళ‌వారం నాడు ఈ నియ‌మాల‌ను పాటించండి.. మీపై హ‌నుమాన్ అనుగ్ర‌హం క‌లుగుతుంది..

హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిన రోజుగా ఉంటుంది. ఇక మంగళవారం నాడు హనుమాన్ కు అంకితమైన రోజుగా చెప్పబడుతుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈరోజు కొన్ని పనులు చేయకుండా దూరంగా ఉండాలి. మంగళవారం నాడు ఎటువంటి పనులు చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు పొరపాటున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈరోజు ఎవరికైనా … Read more

ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?

ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే, ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి గుడిలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె, ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాధ ఉంది. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు. అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం … Read more

Hanuman : హ‌నుమంతుడికి సింధూరం అంటే.. ఎందుకంత ఇష్టం.. దీని వెనుక ఓ క‌థ ఉంద‌ని తెలుసా..?

Hanuman : హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం అన్న విషయం మనకి తెలుసు. అయితే హనుమంతుడుని ఎందుకు సింధూర ప్రియుడు అని పిలుస్తారు..? దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఓనాడు సీతమ్మ తలస్నానం చేసి నుదుట తిలకం దిద్ది, పాపిట సింధూరం పెట్టుకుని శ్రీరామునితోపాటుగా విశ్రాంతి మందిరానికి వెళ్తున్నప్పుడు, శ్రీరాముని సేవకి హనుమంతుడు వేచి ఉంటాడు. ఇది గమనించిన సీతారాములు వెనక్కి తిరిగి చూస్తారు. సీతా దేవి … Read more