హనుమాన్ చాలీసా గురించిన ఈ 6 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..?
హనుమాన్ భక్తులందరూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు చదివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ఆయన్ను మెప్పించి ఆయన ఆశీస్సులు పొందవచ్చని భక్తులు విశ్వసిస్తారు. అలాగే శని ప్రభావం ఉన్నవారు హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ క్రమంలోనే ఆ చాలీసాలోని ప్రతి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక హనుమాన్ చాలీసాను చాలా మంది రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం వేళల్లో … Read more









