Hari Krishna : ఒకే ఒక్క కారణం వలన ఎన్టీఆర్ తో రెండేళ్ల‌పాటు మాట్లాడటం మానేసిన‌ హరికృష్ణ..!

Hari Krishna : ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి వెండితెరకు దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్. తెలుగు తెర ప్రేక్షకులకు మొదటిగా రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు ఎన్నో ఇండస్ట్రీకి అందించారు. సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో అతి తక్కువ కాలంలో ఆంధ్ర రాష్ట్ర సీఎంగా … Read more