షుగర్ ఉన్నవారు హెచ్‌బీఏ1సి తప్పక చేయించాలి.. ఎందుకంటే..?
ప్రారంభంలో షుగర్ వ్యాధి ఎట్టి లక్షణాలు చూపదు. అయితే నియంత్రణ లేని షుగర్ వ్యాధి ఎన్నో శారీరక సమస్యలకు కారణం కాగలదు. లక్షణాలు కనపడకుండాను, లేదా భవిష్యత్ సమస్యలు రాకుండాను వుండాలంటే షుగర్ వ్యాధిని ఎప్పటికపుడు నియంత్రిస్తూనే వుండాలి. షుగర్ కంట్రోల్ లో వుందంటే మీరు సరైనా ఆహార నియమాలను పాటిస్తున్నట్లే. కనుక నియంత్రణ చేస్తూనే వుండాలి, నియంత్రణ ఎలా చేయాలి? ప్రధానంగా షుగర్ వ్యాధిని రెండు రకాలుగా నియంత్రించవచ్చు. ఒకటి వేలును గ్లూకో మీటర్ కు … Read more









