Head Bath With Warm Water : చలికాలంలో వేడి నీళ్లతో తలస్నానం చేయవచ్చా.. ఏమవుతుంది..?
Head Bath With Warm Water : చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. నిద్ర లేవాలని అనిపించదు. స్నానం చేయాలని అనిపించదు. ఇలా, చలికాలంలో ఆ వాతావరణం వలన, మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము. పైగా బద్ధకం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలని ఎవరికీ అనిపించదు. కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా, వేడి నీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. కానీ, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, వేడి నీటితో … Read more









